రక్షణ వ్యవస్థలో.. మేడ్ ఇన్ ఇండియా

దిశ, ఫీచర్స్ : రక్షణ ఉత్పత్తుల స్వదేశీ తయారీని ప్రోత్సహిస్తూ, సైన్యం స్వయం సమృద్ధి సాధించేందుకు ‘ఆత్మనిర్భర భారత్‌’ నినాదంలో భాగంగా ఇండియా 101 రకాల రక్షణ ఉత్పత్తుల దిగుమతులపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే 2022 నాటికి రక్షణ దిగుమతులను కనీసం 2 బిలియన్ డాలర్లు తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకోగా, రక్షణ రంగంలో భారతదేశాన్ని ఆత్మనిర్భర్‌గా మార్చడానికి అనేక స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి. భారతదేశంలో ఐడియాఫోర్జ్, టోన్‌బో ఇమేజింగ్, సిఎం ఎన్విరాన్‌సిస్టమ్స్, విజ్‌ ఎక్స్‌పర్ట్‌లు […]

రక్షణ వ్యవస్థలో.. మేడ్ ఇన్ ఇండియా

Leave a Reply