రాబరీ గ్యాంగ్‌‌కు సపోర్ట్ చేసిన ముంబై పోలీసులు

దిశ, ఫీచర్స్ : మనీ హీస్ట్ సీజన్-5 శుక్రవారం, సెప్టెంబర్ 3న విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు సీజన్లు సూపర్ డూపర్ హిట్ కాగా, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఐదో సీజన్ కోసం ఎప్పటి నుంచో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ది లాస్ట్ సీజన్ విడుదల రోజున డై హార్డ్ ఫ్యాన్స్ నానా హంగామా చేశారు. ఈ మేరకు జైపూర్‌కు చెందిన ఐటీ కంపెనీ తమ ఉద్యోగులకు ‘మనీ హీస్ట్ చిల్‌డే’ అంటూ హాలీడే ప్రకటించగా, […]

రాబరీ గ్యాంగ్‌‌కు సపోర్ట్ చేసిన ముంబై పోలీసులు

Leave a Reply