ప్రభుత్వానికి పసిపిల్లల ఉసురు తాకుతుంది- బండి సంజయ్

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల చిన్నారిని హత్యాచారం చేసిన ఘటనపై బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ట్విట్టర్లో స్పందించారు. ఆయన ట్వీట్ ప్రకారం.. “హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం హేయమైనది. ఈ దురాగతానికి ఒడిగట్టిన నిందితుడిని అత్యంత కఠినంగా శిక్షించాలి. టీఆర్ఎస్ పాలనలో హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు రోజురోజుకు ఎక్కువైపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆదాయం కోసం మద్యాన్ని ఏరులై పారిస్తూ […]

ప్రభుత్వానికి పసిపిల్లల ఉసురు తాకుతుంది- బండి సంజయ్

Leave a Reply